Husband Killed His Wife: జీవితాంతం ఆదుకుంటానని ఆ వ్యక్తి అగ్ని సాక్షిగా ఏడడుగులు వేశాడు. తన కష్టాలు, సంతోషాల్లో పాలు పంచుకుంటానని భార్య నమ్మింది. వివాహం తరువాత, వారి వివాహం చాలా అన్యోన్యంగాసాగింది.
Nandyala Crime: అనుమానం పెనుభూతం..పట్టుకుంటే వదలడం కష్టం. అలానే మద్యం ఆరోగ్యానికే కాదు జీవితానికి కూడా ప్రమాదకరం. ఇది తెలిసి మనిషి మద్యానికి బానిస అవుతున్నాడు. లేని పోనీ అనుమానాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నాడు. మద్యం మత్తులో మనిషి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి మృగంలా మారుతున్నాడు. గతంలో మద్యం మత్తులో వ్యక్తులు అత్యాచారలకు, హత్యచారాలకు పాల్పడిన ఘటనలు, అనుమానం తో జీవితాలను నాశనం చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా నంద్యాల జిల్లాలో వెలుగు చూసింది.…