Humayun’s Tomb collapse: దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని హుమాయున్ సమాధి ప్రాంగణంలో ఉన్న ఒక దర్గా పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10-12 మంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ సహాయ చర్యలు ముమ్మరం చేశారు. READ MORE: Ambati Rambabu: సూపర్ సిక్స్, సూపర్ ప్లాప్..…