ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో మహారాణి వెబ్ సిరీస్ ఒకటి. బీహార్ రాజకీయాల చుట్టూ తిరిగే ఈ సిరీస్ తొలి రెండు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.1990 ల నాటి బీహార్ రాజకీయాలను కళ్లకు కడుతున్న ఈ సిరీస్ మూడో సీజన్ మార్చి 7 నుంచి సోనీ లివ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా సోమవారం (ఫిబ్రవరి 19) రాత్రి ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైంది.బీహార్ రాజకీయాలు…
ప్రస్తుతం బాలీవుడ్ లో విడాకుల పరంపర నడుస్తోంది. ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకుంటున్న జంటలు.. అంతే ఇష్టంతో విడిపోవడం ట్రెండ్ గా మారింది. మేము ఇద్దరం ప్రేమికులుగా ఒక్కటయ్యాం.. స్నేహితులుగా విడిపోతున్నాం అంటూ అధికారికంగా చెప్పి మరీ విడిపోతున్నారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా విడిపోయాకా కూడా తమ తమ కొత్త ప్రేమికులతో పార్టీలు చేసుకోవడం అనేది బాలీవుడ్ సెలబ్రిటీలకే చెల్లింది. ఇప్పటికే చాలామంది స్టార్లు తమ భార్యలకు విడాకులు ఇవ్వడానికి కారణం మరో హీరోయిన్ అంటూ వార్తలు…