మలయాళం స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ‘ది గోట్ లైఫ్’(ఆడుజీవితం).ఈ సినిమా గురువారం (మార్చి 28) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.అయితే ఆదివారం (మార్చి 24) నుంచి మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.ది గోట్ లైఫ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. కేరళలో బుకింగ్స్ మొదలైన కొన్ని గంటల్లోనే రూ.కోటి మార్క్ అందుకోవడం విశేషం. తొలి 13 గంటల్లోనే ఈ మూవీ 63 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. తొలి…
Telangana: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్లకు భారీ స్పందన లభిస్తోంది. వైన్ షాపుల కోసం భారీ పోటీ నెలకొంది. ఎంతలా అంటే.. మూడు రోజుల్లోనే రెండు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.