దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం భారీగా పతనం అయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైనా.. ముగింపులో మాత్రం లాభాలు ఆవిరైపోయాయి.
దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఒడుదుడుకులు కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని మిశ్రమ సంకేతాలు కారణంగా మన మార్కెట్ ఇబ్బందులకు గురవుతోంది. గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ లో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిసాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ యొక్క ద్రవ్య విధాన సమావేశం తరువాత, పెట్టుబడిదారులు లాభాలను పొందేందుకు విక్రయించడానికి ఇష్టపడగా.. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 7,511.39 పాయింట్ల గరిష్టాన్ని తాకి, చివరకి 188.50 పాయింట్ల నష్టంతో 74,482.35 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 22,783.35 పాయింట్ల గరిష్ఠ స్థాయిని చేరుకొని చివరకు 38.55…
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. నేడు సెన్సెక్స్, నిఫ్టీలలో భారీ పతనం కనపడడంతో.. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు భారీగా దిగువకు పడిపోయాయి. ఈ దెబ్బకి మార్కెట్ లో ఆల్ రౌండ్ క్షీణత స్పష్టంగా కనపడుతోంది. నేడు నిఫ్టీ స్మాల్ క్యాప్ 100లో దాదాపు 4 శాతం మేర నష్టపోయింది.
Today (27-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాంతం రోజు భారీ నష్టాల్లో ముగిసింది. అమ్మకాల ఒత్తిళ్లు తీవ్రంగా పెరగటంతో మూడు నెలల కనిష్టానికి పతనమైంది. అదానీ గ్రూప్‌పై హిండర్‌బర్గ్ నుంచి వచ్చిన ఆరోపణలు మొత్తం మార్కెట్ సెంటిమెంట్‌నే దెబ్బతీశాయి. దీంతో రెండు కీలక సూచీలు బెంచ్ మార్క్‌లను కూడా దాటలేని స్థితిలో డౌన్‌లో క్లోజ్ అయ్యాయి. ఇవాళ శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు.. అంటే..…
Huge Losses in Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌లో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఇవాళ గురువారం ఒకటీ అరా మెరుపులు తప్ప రోజంతా లాస్‌లోనే నడిచింది. మార్నింగ్ ఓ మోస్తరు నష్టాలతో ప్రారంభమై ఈవెనింగ్ భారీ నష్టాలతో ముగిసింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచటంతో ఆ ప్రభావం గ్లోబల్ మార్కెట్‌లపై తీవ్రంగా పడింది. సెన్సెక్స్ 878 పాయింట్లు కోల్పోయి 61,799 పాయింట్ల…