Noida Fire : నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని లాజిక్స్ మాల్‌లో అగ్నిప్రమాదం కారణంగా గందరగోళ వాతావరణం నెలకొంది. మంటలు చెలరేగిన వెంటనే మాల్ మొత్తాన్ని ఖాళీ చేయించారు.
దేశ వ్యాప్తంగా ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. మండుతున్న సూర్యుని ధాటికి బయటకు రావాలంటే జంకుతున్నారు. చాలా చోట్ల ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటింది. ఈరోజు నోయిడాలో వాషింగ్ మిషన్ పేలి మంటలు చెలరేగాయి.
Fire in Balanagar: హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం ఘటన మరువక ముందే నగరంలోని బాలానగర్ పీఎస్ పరిధిలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
కరీంనగర్ జిల్లా బైపాస్ రోడ్డు సమీపంలోని రజ్వీ చమాన్ వద్ద గన్నీ సంచుల గోడౌన్ లో ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈఘటనలో భారీగా మంటలు చెలరేగాయి. గోడౌన్‌లో ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలను స్థానిక సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.