War-2 : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్-2 సందడి మొదలైంది. ఈ మూవీని ఆగస్టు 14న రిలీజ్ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సీక్వెల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వస్తున్న లీక్స్ హైప్ పెంచేస్తున్నాయి. ఎన్టీఆర్ నటిస్తుండటంతో ఇటు సౌత్ లో మరీ ముఖ్యంగా తెలుగులో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం భారీగా పోటీ పడుతున్నారంట నిర్మాతలు. డిమాండ్ ఎక్కువగానే ఉండటంతో…