Karnataka: ఎంత సంపద ఉన్నది అని కాదు.. మన దగ్గర ఉన్న సంపద సమాజం శ్రేయస్సుకు ఎంత వరకు ఉపయోగపడిందనేదే ముఖ్యం. సంపద ఉండి.. సంపాదించే శక్తి, వయసు ఉండి పరులకు పైసా దానం చెయ్యాలంటే మనం ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాం. కానీ నేటి బాలలే రేపటి పౌరులు అని నమ్మిన ఓ వృద్ధురాలు తనకు ఆసరాగా ఉన్న భూమిని భావిభారత పౌరుల భవిష్యత్�