Home
Hubble Telescope
Hubble Telescope News
-
James Webb telescope: యురేనస్ గ్రహాన్ని ఇంతకుముందు ఎప్పుడూ ఇలా చూసుండరు..
James Webb telescope clicks Uranus: జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ విశ్వంలోని అనేక అద్భుతాలను మనముందు ఉంచుతోంది. హబుల్ టెలిస్కోప్ తో పోలిస్తే చాలా శక్తివంతమైన టెలిస్కోప్ అయిన జేమ్స్ వెబ్ విశ్వ మూలాల్లోని ఖగోళ అద్భుతాలను శాస్త్రవేత్తలకు అందిస్తోంది. విశ్వం పుట్టుక, అత్యంత పురాతన గెలాక్సీలు, నక్షత్రాల పుట్టుక, బ్లాక్ హోల్స్, పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్స్ వంటి వాటిని భూమికి పంపించింది. విశ్వ రహస్యాలను చేధించేందుకు తన వంతు సహకారాన్ని అందిస్తోంది. -
Kepler Planets: నీటితో నిండిన రెండు భారీ గ్రహాలను గుర్తించిన హబుల్..
Newly discovered twin Kepler planets could be unique water worlds: ఈ అనంత విశ్వంలో భూమి లాంటి గ్రహాలు కొన్ని వేల సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. అయితే వీటన్నింటి మాత్రం మానవుడు గుర్తించలేదు. మనం ఉన్న పాలపుంత గెలాక్సీలోనే 300 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. అలాంటి గెలాక్సీలు మన విశ్వంలో కొన్ని బిలియన్లు ఉన్నాయి. అంటే భూమిలాంటి గ్రహాలు కొన్ని వేల సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. అయితే గత కొన్ని ఏళ్లుగా… -
Hubble Telescope: సూర్యుడి కన్నా 530 రెట్లు పెద్దదైన నక్షత్రం పేలుడును గుర్తించిన హబుల్
Hubble looks back in time to see huge star explode 11 billion years ago: హబుల్ టెలిస్కోప్ విశ్వంలోని మరో అద్భుత దృశ్యాన్ని చిత్రీకరించింది. సుదూరంగా ఉన్న ఓ నక్షత్రం పేలిపోయిన సంఘటనలను ఫోటోలు తీసింది. 11 బిలియన్ ఏళ్ల క్రితం విశ్వం తొలినాళ్లలో ఉన్న సమయంలో జరిగిన పేలుడును టెలిస్కోప్ రికార్డ్ చేసింది. ప్రస్తుతం విశ్వం వయసు సుమారుగా 3.8 బిలియన్ సంవత్సరాలుగా ఉంది. మన సూర్యడితో పోలిస్తే 530 రెట్లు… -
James Webb Telescope: విశ్వంలో అద్భుతం.. “పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్” చిత్రాలను తీసిన జేమ్స్ వెబ్
James Webb Telescope Captures The Iconic "Pillars Of Creation": నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అద్భుతాలను సృష్టిస్తోంది. సుదూర విశ్వంలోని అద్భుత దృశ్యాలను సంగ్రహిస్తోంది. విశ్వం పుట్టుకకు సంబంధించిన కీలక విషయాలను వెలుగులోకి తీసుకువస్తోంది. ఇప్పటి అనంత విశ్వానికి సంబంధించిన చిత్రాలను భూమికి పంపించింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. తాజాగా విశ్వంలోని ‘‘ పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్’’ చిత్రాలను తీసింది. -
James Webb Telescope: జెమ్స్ వెబ్ నుంచి అద్భుత ఖగోళ దృశ్యం.. గెలాక్సీల నిర్మాణంపై మరింత సమాచారం
James Webb Telescope Captures Images Of Cartwheel Galaxy: జెమ్స్ వెబ్ టెలిస్కోప్ విశ్వాంతరాల్లోని అద్భుతమైన ఫోటోలను భూమికి పంపిస్తోంది. మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న అనేక గెలాక్సీ నిర్మాణాలను, నెబ్యులాలను క్యాప్చర్ చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా చాలా స్పష్టతతో కూడిన అబ్బురపరిచే చిత్రాలను అందిస్తోంది. దీంతో విశ్వం తొలినాళ్లలో గెలాక్సీల నిర్మాణం, నక్షత్రాలు పుట్టుక, బ్లాక్ హోల్స్ గురించిన మరింత సమాచారాన్ని జెమ్స్ వెబ్ అందిస్తోంది -
James Webb Space Telescope: సుదూర గ్రహంపై నీటి ఆనవాళ్లు.. అద్భుత చిత్రాలు
అత్యంత ఖరీదు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవ ఇంజనీరింగ్, సైన్స్ అద్భుతం జెమ్స్ వెబ్ టెలిస్కోప్ విశ్వానికి సంబంధించి అద్భుత చిత్రాలను పంపిస్తోంది. కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీలు, నెబ్యులా, గ్రహాలకు సంబంధించి వివరాలను వెల్లడిస్తోంది. జెమ్స్ వెబ్ ను ప్రయోగించిన ఆరన్నర నెలల తర్వాత పనిచేయడం ప్రారంభించింది. హబుల్ టెలిస్కోప్ కన్నా కొన్ని వందల రెట్లు మెరుగైన జెమ్స్ వెబ్ విశ్వానికి సంబంధించిన రహస్యాలను చేధించే క్రమంలో ఉంది. భూమికి 15…
తాజావార్తలు
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
-
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
ట్రెండింగ్
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!