స్మార్ట్ ఫోన్లు కర్వ్డ్ డిస్ల్పే, ఫోల్డబుల్ డిజైన్లతో మెస్మరైజ్ చేస్తున్నాయి. స్మార్ట్ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ హువావే నుంచి నోవా ఫ్లిప్ ఎస్ ఫోల్డబుల్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. తక్కువ ధరకే అందుబాటులో ఉండనుంది. రెండు కొత్త కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. ఈ ఫోన్‌లో 4,400mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఇది 2.14-అంగుళాల కవర్ స్క్రీన్, 6.94-అంగుళాల…
స్మార్ట్ వాచ్ లవర్స్ కు మరో కొత్త స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టెక్ కంపెనీ హువావే తన కొత్త స్మార్ట్‌వాచ్ హువావే వాచ్ ఫిట్ 3ని భారత్ లో విడుదల చేసింది. హువావే నుంచి వచ్చిన ఈ స్మార్ట్‌వాచ్ అద్భుతమైన డిజైన్, అధునాతన ఫిట్‌నెస్ ఫీచర్లు, స్టైలిష్ లుక్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో మార్కెట్లోకి విడుదలైంది. హెల్త్, ఫిట్‌నెస్‌పై దృష్టి సారించే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని Huawei తాజా వాచ్‌ను విడుదల చేశారు. ఇది…
Huawei To Release First Tri Folding Phone: మొబైల్ కంపెనీలు ట్రెండ్‌కు తగ్గట్టుగా కొత్త కొత్త ఫోన్లను తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం టెక్ మార్కెట్‌లో ఫోల్డబుల్ ఫోన్‌లకు మంచి క్రేజ్ ఉంది. అయితే ట్రై ఫోల్డబుల్ ఫోన్ లాంచ్‌కు కొన్ని కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. ట్రై ఫోల్డబుల్ మొబైల్‌ను తీసుకొచ్చేందుకు అనేక మొబైల్ సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ విభాగంలో మొబైల్‌ను లాంచ్ చేయనున్నట్లు ఇప్పటికే టెక్నో మొబైల్స్ ప్రకటించినా.. చైనాకు చెందిన ‘హువావే’ ముందుగా ట్రై ఫోల్డ్ మొబైల్‌ను…
Huawei Watch GT 4: హువాయి తన కొత్త స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీకి చెందిన ఫోన్లు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో లేకపోయినా, హువాయి ఫోన్లలో గూగుల్ యాప్స్ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. సరే, ఇది వేరే కథ. ప్రస్తుతానికి, భారతదేశంలో ప్రారంభించబడిన హువాయి వాచ్ GT 4 గురించి మాట్లాడుకుందాం. ఈ స్మార్ట్ వాచ్ అష్టభుజి డిజైన్‌తో వస్తుంది. ఇది తిరిగే డైల్ ను కలిగి ఉంటుంది. మీరు దీన్ని ఆండ్రాయిడ్,…
WhatsApp Stop In Mobiles : ముఖ్యమైన అప్డేట్ లో భాగంగా వాట్సాప్ దాని కనీస సిస్టమ్ అవసరాలను మార్చింది. దింతో పాత ఫోన్‌లు వాడుతున్న వినియోగదారులను ప్రభావితం చేస్తుంది. నివేదిక ప్రకారం.., శామ్సంగ్, మోటరోలా, హువాయి, సోనీ, ఎల్జి, ఆపిల్ వంటి బ్రాండ్‌ల నుండి 35 మొబైల్ ఫోన్‌లు ఇకపై వాట్సాప్ అప్డేట్ లేదా భద్రతా ప్యాచ్ లను పొందలేవు. ఈ చర్య యాప్ పనితీరు, భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కొంతమంది వినియోగదారులు…
Huawei Nova 11 SE 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన మొబైల్ కంపెనీ ‘హువావే’ ఎప్పటికప్పుడు భారత మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తుంటుంది. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా బడ్జెట్ ధరలో ఫోన్‌లను రిలీజ్ చేస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో మరో సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను హువావే రిలీజ్ చేస్తోంది. అదే ‘హువావే నోవా 11 ఎస్‌ఈ’ స్మార్ట్‌ఫోన్. చైనా మార్కెట్‌లో ఇప్పటికే లాంచ్ అయిన ఈ ఫోన్.. త్వరలోనే భారత…
ప్రపంచంలో అతిపెద్ద కార్ల సంస్థగా ప్రసిద్ధి చెందిన టెస్లా కంపెనీకి చైనా దిగ్గజం హువావే షాక్ ఇచ్చింది. హువావే ఐటో ఎం 5 అనే కారును రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నది. హైబ్రీడ్ కారు కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎలక్ట్రిక్‌తోనూ, పెట్రోల్ తోనూ నడుస్తుంది. ఒకసారీ ఈ కారు బ్యాటరీని ఛార్జింగ్ చేస్తే 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలదు. అంతేకాదు, హైబ్రీడ్ కారు కావడంతో స్టీరింగ్ జీరో అయినప్పటికీ ప్రయాణం చేయగలదు. టెస్లా…
ప్రముఖ టెక్ దిగ్గజం హువాయి సరికొత్త వాచ్ ను విపణిలోకి విడుదల చేయబోతున్నది. స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో దూసుకుపోతున్న హువాయి కంపెనీ, ఇప్పుడు స్మార్ట్ వాచ్‌లను విపణిలోకి ప్రవేశ పెట్టింది. కాగా, త్వరలోనే వాచ్ డీ పేరుతో మరో కొత్త స్మార్ట్ ప్రొడక్ట్‌ను రిలీజ్ చేయబోతున్నది. ఈ స్మార్ట్ వాచ్‌లో అన్ని అధునాతనమైన ఫీచర్లతో పాటు సరికొత్త ఫీచర్‌ను లాంచ్ పరిచయం చేయబోతున్నది. Read: కిషన్‌రెడ్డి సిపాయిలా పోరాడాలి : కేసీఆర్ వాచ్‌ను చేతికి…
యాపిల్, గూగుల్, శాంసంగ్ తో పాటు అనేక కంపెనీలు మోబైల్ ఫోన్లతో పాటుగా స్మార్ట్ వాచ్‌లను కూడా విపణిలోకి ప్రవేశపెట్టాయి. స్మార్ట్ వాచ్‌లను స్మార్ట్ ఫోన్లతో అనుసంధానం చేసుకొని వినియోగించుకోవచ్చు. ఫోన్ లలో ఉన్నట్టుగానే స్మార్ట్ వాచ్‌లలో కూడా బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీని రీచార్జ్ చేసుకోవాలి. ఇదిలా ఉంటే, హువావే కంపెనీ భారత్ మార్కెట్లోకి కొత్త వాచ్ పిట్ పేరుతో స్మార్ట్ వాచ్‌ని విడుదల చేసింది. ఈ వాచ్ పిట్లో అనేక ఫీచర్లు ఉన్నాయి. Read:…