ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా… వార్ 2. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రానున్న ఆరో సినిమాగా అనౌన్స్ అయిన వార్ 2 ఎన్టీఆర్ vs హృతిక్ రోషన్ వార్ గా ప్రమోట్ అవుతోంది. కబీర్ సింగ్ గా హ్రితిక్ రోషన్, అతనికి అపోజిట్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర 2 సినిమాని హోల్డ్ చేసి మరీ వార్ 2 సినిమా చేస్తున్నాడు అంటే ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఏంటో…