Hrithik Roshan birthday celebrations: జనవరి 10న అంటే నిన్నటి రోజున హీరో హృతిక్ రోషన్ తన 50వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్బంగా హృతిక్ కి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుట్టినరోజు విషెస్ తెలిపారు. అయితే ఆసక్తికర అంశం ఏమిటంటే ఆయన అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు లో తమ అభిమాన హీరో బర్త్ డే సెలబ్రెషన్స్ ను గ్రాండ్ గా చేశారు. నిజానికి ఆయన నార్త్ హీరో అయినా క్రిష్…