War 2 : హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన వార్-2 ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. అప్పటి నుంచి మూవీ టీమ్ స్పందించలేదు. తాజాగా హృతిక్ రోషన్ ఈ డిజాస్టర్ మీద పోస్టు పెట్టారు. ఒక నటుడిగా నేనేం చేయాలో అదే చేశాను. ఏ పని అయినా సరే నేను సింపుల్ గానే చేస్తాను. వార్-2 గురించి నాకు మొత్తం తెలుసు కాబట్టి సినిమాను చాలా ఈజీగా చేయగలిగాను. అందుకే ప్రతి దాన్ని…