విక్రాంత్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా హై బడ్జెట్‌తో డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘స్పార్క్’. మే నెలలో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి కుంటోంది. సినిమా అనౌన్స్ చేసిన రోజునే ప్రముఖ సంగీత దర్శకుడు ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తారని మేకర్స్ చెప్పారు. అలా చెప్పినట్లే ప్రణవ్ మోహన్ లాల్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన మలయాళ సూపర్ హిట్ ‘హృదయం’ సినిమాకు మ్యూజిక్‌ను…