Hesham Abdul Wahab: ‘స్పార్క్’ కోసం మలయాళ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్రాంత్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా హై బడ్జెట్‌తో డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘స్పార్క్’. మే నెలలో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి కుంటోంది. సినిమా అనౌన్స్ చేసిన రోజునే ప్రముఖ సంగీత దర్శకుడు ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తారని మేకర్స్ చెప్పారు. అలా చెప్పినట్లే ప్రణవ్ మోహన్ లాల్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన మలయాళ సూపర్ హిట్ ‘హృదయం’ సినిమాకు మ్యూజిక్‌ను అందించిన హెషమ్ వహాబ్‌కు ‘స్పార్క్’ మూవీ సంగీత సారథ్య బాధ్యతలను అప్పగించారు.
‘హృదయం’ సినిమాలో ప్రతి పాట ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
Also Read
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
- Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
సూపర్ స్టార్ డమ్‌ను అందుకున్న హెషమ్ వహాబ్ ఇప్పుడు రెండు తెలుగు సినిమాలు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమాకూ ఆయనే సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు ‘స్పార్క్’ సినిమాకు కూడా హెషమ్ సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. ‘ఎఫ్ 3’ వంటి సూపర్ సక్సెస్‌ఫుల్ చిత్రం తర్వాత మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటోంది. త్వరలోనే యూరప్‌లోని అందమైన లొకేషన్స్‌లో తదుపరి షెడ్యూల్‌ను చిత్రీకరించబోతున్నారు.
తాజావార్తలు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!