How to Remove Shoe Odour: షూ నుంచి వచ్చే వాసన చాలా సందర్భాల్లో ఇబ్బంది పెడుతుంది.. చాలా సందర్భాల్లో కార్యాలయాల్లో.. పని చేసే ప్రాంతాల్లోనూ ఇది తీవ్ర సమస్యగా మారుతుంది.. అయితే, ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు షూస్ శుభ్రంగా ఉంటాయి. కానీ, రోజులు గడిచే కొద్దీ దుమ్ము, ధూళి, చెమట కారణంగా వాటిలో దుర్వాసన ఏర్పడుతుంది. ముఖ్యంగా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు షూస్ నుంచి వచ్చే దుర్వాసన చాలా ఇబ్బందికరంగా మారుతుంది. చాలామంది షూస్…