To Get Profits in Stock Markets: స్టాక్ మార్కెట్లలో లాభాలను ఆర్జించాలంటే ఏవి ముఖ్యం?. స్కిల్సా?, నాలెడ్జా?, లేక ఈ రెండూ కాకుండా మరేదైనా ఉందా? అంటే ‘ఉంది’ అని నిపుణులు చెబుతున్నారు. అదే.. ట్రేడింగ్ సైకాలజీ. అసలు ఈ టాపిక్ ఏంటి అంటే.. స్టాక్ మార్కెట్‌లో ఎలా ట్రేడింగ్ చేయాలి?, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారికి ఎలాంటి మనస్తత్వం ఉండాలి? వంటి ప్రశ్నలకు ఈ కాన్సెప్టులో సమాధానాలను తెలుసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ బిజినెస్ విషయానికి…