అమెరికాలోని హూస్టన్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ నీట మునిగిపోయి. పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అగ్రరాజ్యం అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. గత వారం రెండుసార్లు విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాషింగ్టన్ డీసీలో హెలికాఫ్టర్ విమానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా మరణించారు. ఆ తర్వాత మరో చిన్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ఘటనల నుంచి తేరుకోక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. రన్ వేపై టేకాఫ్ అవుతుండగా మంటల్లో చిక్కుకుంది. కానీ,…
Alliant Group: కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అలయంట్ గ్రూప్ హైదరాబాద్‌లో కేంద్రాన్ని ప్రారంభించనుంది. దాదాపు 9 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.