భర్త, అత్తమామలు పెట్టే వేధింపులు తట్టుకోలేక ఓ గృహిని ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసం రోజు వేధించిన భరించింది. కన్నబిడ్డను కోసం బాధలన్నీ భరిస్తూ వచ్చింది. చివరకు సహనం కోల్పోయిన ఆమె బలావన్మరణానికి పాల్పడింది. ఈ విషాదం ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో చోటుచేసుకుంది.