Dowry: నీ బిడ్డ చనిపోయింది శవాన్ని తీసుకెళ్లండి.. అత్తకు అల్లుడు ఫోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dowry: భర్త, అత్తమామలు పెట్టే వేధింపులు తట్టుకోలేక ఓ గృహిని ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసం రోజు వేధించిన భరించింది. కన్నబిడ్డను కోసం బాధలన్నీ భరిస్తూ వచ్చింది. చివరకు సహనం కోల్పోయిన ఆమె బలావన్మరణానికి పాల్పడింది. ఈ విషాదం ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో చోటుచేసుకుంది.
Read also: MS Dhoni : ప్లీజ్ ధోని.. మీరు ఇప్పుడే రిటైర్మెంట్ అవొద్దు.. మహీకి పైలెట్ రిక్వెస్ట్
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో రత్నదీప్ తన తల్లిదండ్రులతో నివాసం ఉంటున్నాడు. కర్ణాటక లోని బీదర్ జిల్లాకు చెందిన నందినీతో తనకు వివాహం జరిపించారు తల్లిదండ్రులు. వారికి ఒక చిన్న బాబుకూడా వున్నాడు. అనోన్యంగా సాగుతున్న వారి కాపురంలో అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. అయినా భరిస్తూ తన చిన్నారి కొడుకోసం బతుకుతూ వచ్చింది. కానీ డబ్బులకోసం వేధింపులు తీవ్రంగా మారాయి. డబ్బులు తీసుకురావాలని కర్కసంగా వేధించారు భర్త, అత్తమామలు అది భరించలేక పోయింది నందిని. చివరకు చావే సరన్యమని భావించింది నందిని. తన గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతకీ నందిని బయటకు రావకపోవడంతో భర్త గది వైపు వెళ్లి చూడగా నందిని ఫ్యానుకు వేళాడుతూ కనిపించింది. దీంతో భర్త తన తల్లిదండ్రులకు చెప్పగా.. కనీకరంలేని రత్నదీప్ తల్లిదండ్రులతో నీ అత్తమామలకు చెప్పి నందిని శవాన్ని తీసుకుని వెళ్లమని చెప్పమన్నారు.
Read also: Giovanni Vigliotto: నువ్వు మగాడివిరా బుజ్జి.. 100పెళ్లిళ్లు..14 దేశాలకు అల్లుడు..
తల్లిదండ్రులను చెప్పినట్టే రత్నదీప్ నందిని పేరెంట్స్ కు కాల్ చేసి మీ బిడ్డ నందిని చనిపోయింది వచ్చి సవాన్ని తీసుకుని వెళ్లండి అని చెప్పాడు. దీంతో నిర్ఘాంతపోయిన నందిని తల్లిదండ్రులు హుటాహుటిని హైదరాబాద్ కు వచ్చారు. నందిని విగత జీవితగా పడిఉండటం చూసి గుండెలు పగిలేలా రోదించారు. తమ బిడ్డను చిత్ర హింసలు పెట్టి భర్త, అత్తమామలు హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించారంటూ నందినీ పేరెంట్స్ ఆరోపణలు చేస్తున్నారు. ఒంటి పై గాయాలు ఉన్నాయని, అతి దారుణంగా నా బిడ్డను కొట్టి చంపేసారని కన్నీరుమున్నీరయ్యారు. గత కొన్న రోజులుగా అదనపు కట్నం తేవాలని చిత్రహింసలు చేస్తున్నారని నందిని ఫోన్ చేసి తన బాధను చెప్పుకుందని వాపోయారు. సరే మేము వచ్చి మాట్లాడుతామని నువ్వు భయపడకు అంటూ ధైర్యం చెప్పామని ఇంతలోనే నీ బిడ్డ చనిపోయింది వచ్చి శవాన్ని తీసుకొని వెళ్లండంటూ అల్లడు ఫోన్ చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. నందిని తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు 304 B సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త రత్నదీప్ అరెస్ట్ చేయగా.. అత్తమామ విజయ, లక్ష్మన్ రావు పరారీలో వున్నారు. తమ బిడ్డను చంపడమే కాకుండా ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. కేసు వాపస్ తీసుకోకపోతే చంపుతామంటూ కాల్స్ చేస్తున్నారంటూ నందిని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Khushboo Sundar: ఆసుపత్రిపాలైన ఖుష్బూ.. అది చాలా చెడ్డదంటూ పోస్ట్
తాజావార్తలు
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!