Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. పాన్ ఇండియా సినిమాల్లో విలన్ గా చేస్తూ సౌత్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మొన్న ఆయన ఇంట్లో ఓ దుండగుడు దాడి చేయడంతో దేశ వ్యాప్తంగా సైఫ్ గురించే చర్చ జరిగింది. ఆ దాడిలో సైఫ్ కు భారీ గాయాలయ్యాయి. ఈ క్రమంలో సైఫ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఖతర్ దేశంలో పెద్ద ఇల్లు కొనేశాడు. ఈ విషయాన్ని…