శ్రావణమాసంలో వచ్చే పండుగలలో ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం.. మహిళలకు ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది.. మనకు అన్నిరకాల ఇబ్బందులను తొలగించడానికి లక్ష్మీ దేవిని ఎక్కువగా పూజిస్తాము.. అమ్మ అనుగ్రహం ఉంటే ఇక డబ్బులకు డోకా ఉండదు..కొంత మంది తక్కువ కష్టపడి పనిచేసినా పట్టిందల్లా బంగారమే అవుతుంది. డబ్బుకి లోటు ఉండదు. మరోవైపు ఎంత కష్టపడి పనిచేసినా తగిన ఫలితం దక్కదు. ఆర్థిక సంక్షోభంలో ఉంటారు. అటువంటి పరిస్థితిలో సంపద అధిదేవత లక్ష్మీదేవికి కోపం వస్తే.. ఆ…