బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ అలరించబోతున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ‘ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన పశ్చిమ దిక్కున ప్రేతాత్మలన్నీ పేరు వినగానే తూర్పుకు తిరిగే…
Nidhi Agarwal : అందాల బ్యూటీ నిధి అగర్వాల్ మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీలో నటిస్తోంది. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా మరో మూవీని ప్రకటించారు మేకర్స్. నిధి అగర్వాల్ లీడ్ రోల్ లో నిఖిల్ కార్తీక్ దర్శకుడిగా పుప్పాల అప్పల రాజు నిర్మాతగా జ్యోతి క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 1పై హర్రర్ సినిమాను అనౌన్స్ చేశారు. దసరాకు టైటిల్ ప్రకటిస్తామన్నారు. నిధి అగర్వాల్…
2007లో హారర్ సినిమా విడుదలైంది. 6 లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా లాభం చూసి ఫిలిం మేకర్స్ కు పిచ్చెక్కిపోయింది. 2021 సంవత్సరం వరకు దానికి 6 సీక్వెల్స్ చేశారు. ఈ సినిమా పేరు ‘పారానార్మల్ యాక్టివిటీ’. దీని దర్శకుడు, నిర్మాత ఓరెన్ పెలి. ఈ సినిమాకు కథ కూడా ఓరెన్ రాశారు. ప్రపంచంలోని హర్రర్ విభాగంలో అత్యధికంగా వీక్షించబడిన సినిమాల్లో…
ఆపిల్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకుంది .తన అందం నటనతో హన్సిక ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ భామ వరుసగా తమిళ సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది.2022 డిసెంబర్‌లో తన ప్రియుడు మరియు బిజినెస్‌మెన్ సోహైల్ కథురియాను హన్సిక పెళ్లాడింది. ఓ వైపు కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే హన్సిక వరుసగా సినిమాలు చేస్తుంది.ఈ భామ హీరోయిన్‌గా నటించిన తమిళ హారర్ మూవీ గార్డియన్.…
టాలీవుడ్ బ్యూటీ పూర్ణ హీరోయిన్‌గా నటించిన హారర్ మూవీ డెవిల్..ఈ మూవీలో పూర్ణతో పాటు మరో టాలీవుడ్ హీరో త్రిగుణ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ లో విదార్థ్ కథానాయకుడిగా నటించాడు. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది.. హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి ఆథియా దర్శకత్వం వహించాడు. కోలీవుడ్ అగ్ర దర్శకుడు మిస్కిన్ డెవిల్ మూవీకి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాతోనే మ్యూజిక్…
తమిళ నటుడు శ్రీరామ్ నటించిన లేటెస్ట్ హారర్ మూవీ పిండం. సాయికిరణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీరామ్, ఖుషీ రవి ప్రధాన పాత్రలలో నటించారు. గత ఏడాది డిసెంబర్ 15 న రిలీజ్ అయిన ఈ మూవీ కి థియేటర్లలో ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది.ఈ మూవీలో ఈశ్వరి రావు, అవసరాల శ్రీనివాస్ మరియు రవి వర్మ లాంటి వాళ్లు ముఖ్య పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద పిండం మూవీ పర్వాలేదనిపించుకుంది.ఇదిలా ఉంటే పిండం మూవీ…
తమిళ నటుడు శ్రీరామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పిండం’. ఈ సినిమాలో కుశీ రవి హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ చిత్రానికి సాయికిరణ్ దైదా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సాయికిరణ్ ఈ మూవీ తోనే దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.కళాహి మీడియా పతాకం పై యశ్వంత్ దగ్గుమాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ ను కూడా విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..ఈ సినిమాను డిసెంబర్ 15 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల…
తెలుగు ప్రేక్షకులు అదిరిపోయే హారర్ మూవీస్ ఎప్పుడు ఆదరిస్తూ వుంటారు. అయితే మొదటి నుంచి హారర్ జోనర్ చిత్రాలకు పెట్టింది పేరు హాలీవుడ్ ఇండస్ట్రీ..ప్రముఖ హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి అనేక హార్రర్ సినిమాలు వచ్చాయి. వాటిలో ది కంజూరింగ్, అనాబెల్లె, ఈవిల్ డెడ్, లైట్స్ అవుట్ వంటి ఫ్రాంచైజీస్‌కు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సంస్థ నుంచి 2018లో వచ్చిన మరో క్రేజీ హారర్ థ్రిల్లర్ ది నన్.…