మేషం:- అందరితో కలుపుగోలుగా మెలిగి మన్ననలు పొందుతారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. చేతి వృత్తి వ్యాపారులకు కలిసివస్తుంది. మీ సంతానం ప్రేమ వ్యవహారం, వివాహం పెద్ద చర్చనీయాంశమవుతుంది. మీ ప్రసంగాలు శ్రోతలను ఆకట్టుకుంటాయి. వృషభం: – భాగస్వామిక ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో పునరాలోచన మంచిది. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. స్త్రీలకు పుణ్యక్షేత్ర…
మేషం :- ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి ఇబ్బందులెదురవుతాయి. వృషభం :- శస్త్రచికిత్సలు విజయవంతం కావటంతో డాక్టర్లు పేరు, ప్రఖ్యాతులు గడిస్తారు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఒకానొక సందర్భంలో మీ సంతానం వైఖరి…
మేషం :- భాగస్వామ్యుల మధ్య ఎదుటివారి కారణంగా ఆపోహలు తలెత్తగలవు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. సాహస ప్రయత్నాలు విరమించండి. స్త్రీలకు నరాలకు సంబంధించిన చికాకులు అధికవుతాయి. వస్తువుల పట్ల ఆపేక్ష అధికమవుతుంది. బంధువులతో మనస్పర్థలు తలెత్తుతాయి. వృషభం :- విద్యుత్ లోపం వల్ల గృహం లేక వ్యాపార సంస్థల్లో సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. బంధువుల ఆకస్మిక రాకతో ఖర్చులు అధికమవుతాయి. చర్మానికి సంబంధించిన చికాకులు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. తలపెట్టిన పనులు…