అక్టోబర్ 9, శనివారం దిన ఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం :- భాగస్వామ్యుల మధ్య ఎదుటివారి కారణంగా ఆపోహలు తలెత్తగలవు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. సాహస ప్రయత్నాలు విరమించండి. స్త్రీలకు నరాలకు సంబంధించిన చికాకులు అధికవుతాయి. వస్తువుల పట్ల ఆపేక్ష అధికమవుతుంది. బంధువులతో మనస్పర్థలు తలెత్తుతాయి.
వృషభం :- విద్యుత్ లోపం వల్ల గృహం లేక వ్యాపార సంస్థల్లో సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. బంధువుల ఆకస్మిక రాకతో ఖర్చులు అధికమవుతాయి. చర్మానికి సంబంధించిన చికాకులు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
Also Read
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
మిథునం : – కొంతమంది మీ మీద అపవాదులు వేయటానికి ప్రయత్నిస్తారు జాగ్రత్త వహించండి. మీ సోదరుడు లేక సోదరి మొండి వైఖరి మీకెంతో చికాకు, ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. గణిత, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి అనుకోని గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
కర్కాటకం : – పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రచయితలకు, పత్రికారంగాల్లో వారికి, మీడియా రంగాల్లో వారికి శ్రమాధిక్యత అధికమవుతుంది. ఒకానొక వ్యవహారంలో మిత్రుల మాటతీరు మనస్తాపం కలిగిస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు, లభిస్తుంది. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
సింహం :- తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులకు సంబంధించి ప్రముఖులతో చర్చలు జరుపుతారు. కొంతమంది మీ మీద అపవాదులు వేయటానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్త వహించండి. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికం.
కన్య : – పారిశ్రామిక రంగంలో వారికి పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు ప్రకృతి, వైద్య, ఆయుర్వేద రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సంతానం మొండితనం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది.
తుల :- కుటుంబంలోను, సంఘంలోను అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. విందులు, వినోదాలు, సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఐ.టి. రంగాల్లో వారికి పనిభారం, ఒత్తిడి, చికాకు అధికమవుతాయి. స్థిరాస్తుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరిగిన ఆచి, తూచి వ్యవహరించడం మంచిది.
వృశ్చికం : – భాగస్వామ్యుల మధ్య ఎదుటివారి కారణంగా అపోహలు తలెత్తగలవు. రాజకీయాల్లో వారికి ఒత్తిడి, సమస్యలు అధికం అయినా తేలికగా పరిష్కరిస్తారు. విదేశాలు వెళ్ళాలనే మీ ఆలోచన క్రియారూపంలో పెట్టినట్లయితే జయం చేకూరుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది.
ధనస్సు :- సంగీత, సాహిత్య, కళా రంగాల్లో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఎదుటివారిలో తప్పులను వెదికే ప్రయత్నాలను విరమించండి. మీడియా రంగాల్లో వారికి పనిభారం అధికం అవుతుంది. ధనం రాకడ, ధనం పోకడ సరిసమానంగా ఉండటంవల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. వివాహ వ్యవహారాదుల్లో మెళకువ వహించండి.
మకరం :- ప్రభుత్వ రంగాల్లో వారికి స్వల్ప వివాదాలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. రాజకీయ, సినీ కళారంగాల్లో వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు విదేశీ చదువులకు మార్గం సుగమమవుతుంది. యాధృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సమావేశానికి ఏర్పట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
కుంభం :- చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. బంగారం, వెండి వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దుస్వప్నాలు మీకెంతో చికాకు, ఆందోళనలు తప్పవు. రిప్రజెంటివ్‌లు నిర్దేశించబడిన గమ్యానికి చేరలేకపోవడం వల్ల ఇబ్బందులకు లోనవుతారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.
మీనం :- మీ పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఒక్కోసారి మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. పాత సమస్యలను తేలికగా పరిష్కరిస్తారు. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. రావలసిన బకాయిలు కొంతముందు వెనుకలుగానైనా మీకు అందగలవు.
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!