Home
Honor
Honor News
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
HONOR MagicPad 4: హానర్ చైనా మార్కెట్లో కొత్త MagicPad 4 ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ గ్లోబల్ మార్కెట్లో గతంలో విడుదలైన MagicPad 4తో పోలిస్తే కొన్ని ముఖ్యమైన మార్పులతో వచ్చింది. ముఖ్యంగా OLEDకు బదులుగా LCD డిస్ప్లే, కొత్త ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. హై-రిఫ్రెష్-రేట్ స్క్రీన్, భారీ బ్యాటరీ, శక్తివంతమైన చిప్సెట్తో ప్రొడక్టివిటీ, మల్టీమీడియా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ట్యాబ్‌ను రూపొందించారు. 12.1 అంగుళాల 3K డిస్ప్లే హానర్ మ్యాజిక్ ప్యాడ్… -
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
HONOR Magic9 Pro Max: హానర్ మ్యాజిక్ 9 సిరీస్‌లో భాగంగా మ్యాజిక్ 9 Pro Max స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఈ మోడల్లో 200MP మెయిన్ కెమెరా, 200MP టెలిఫోటో కెమెరా, ARRI సినిమాటిక్ కెమెరా టెక్నాలజీ, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 చిప్సెట్, 8,800mAh బ్యాటరీ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ 200MP కెమెరా సెటప్ ఈ కొత్త మొబైల్లో డ్యూయల్ 200MP ARRI కో-బ్రాండెడ్ కెమెరా… -
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
HONOR Magic 9: హానర్ సంస్థ చైనాలో తన కొత్త మ్యాజిక్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో హానర్ మ్యాజిక్ 9, మ్యాజిక్ 9 ప్రో మాక్స్, మ్యాజిక్ 9 సూపర్ ఎడిషన్ అనే మూడు మోడల్స్ ఉన్నాయి. ఇందులో మ్యాజిక్ 9, మ్యాజిక్ 9 ప్రో మాక్స్ మోడల్స్‌లో ARRIతో కలిసి అభివృద్ధి చేసిన కెమెరా సిస్టమ్‌ను అందించారు. ముఖ్యంగా ప్రో మాక్స్ మోడల్లో 200MP మెయిన్ కెమెరాతో పాటు 200MP… -
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
హానర్ సంస్థ తన కొత్త మ్యాజిక్ 9 సిరీస్‌లో భాగంగా ‘హానర్ మ్యాజిక్ 9 సూపర్ ఎడిషన్’ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియం ఫీచర్లు, అత్యంత శక్తివంతమైన హార్డ్‌వేర్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ బ్యాటరీ సామర్థ్యం. ఇది మార్కెట్లో లభించే సాధారణ ఫోన్ల కంటే పూర్తిగా భిన్నంగా నిలుస్తుంది. వినియోగదారులకు పవర్ఫుల్ బ్యాకప్ అందించే ఉద్దేశంతో కంపెనీ ఇందులో ఏకంగా 11000mAh సామర్థ్యం… -
Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్ప్లే, 108MP కెమెరా
Honor X9e Pro 5G Launched Globally: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor మరో పవర్ఫుల్ 5G ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. Honor X9e Pro 5G పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ భారీ 11,000mAh బ్యాటరీ, 108MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ ఫోన్ డిస్ప్లే 10,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మలేషియా మార్కెట్లో ఈ… -
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
Honor X9e Pro: హానర్ (Honor) నుండి X సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. Honor X9e Pro పేరుతో వస్తున్న ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 24న మలేషియాలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు హానర్ వెల్లడించింది. ఇప్పటికే కంపెనీ సోషల్ మీడియా ద్వారా ఈ ఫోన్‌కు సంబంధించిన పలు వివరాలను టీజ్ చేస్తోంది. Honor X9e Proను డాన్ గోల్డ్, మిడ్నైట్ బ్లాక్, రెడ్డిష్ బ్రౌన్, రాయల్ పర్పుల్ వంటి నాలుగు కలర్ ఆప్షన్లలో… -
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
Honor Play 11 5G: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor మరో కొత్త ఫోన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. Honor Play 11 పేరుతో వచ్చిన ఈ ఫోన్ భారీ 8,300mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Snapdragon చిప్సెట్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. అంతేకాదు, ఈ ఫోన్‌కు IP69K రేటింగ్ ఉండటం మరో ప్రత్యేకత. అంటే నీరు, దుమ్ము వంటి వాటి నుంచి ఫోన్‌కు మంచి రక్షణ లభిస్తుంది. Honor ఇప్పటికే Play… -
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
HONOR Pad 20 Pro Paperlike Edition: హానర్ (HONOR) నుండి మరో కొత్త టాబ్లెట్ మోడల్‌ను పరిచయం చేసింది. HONOR Pad 20 Pro పేపర్‌లైక్ ఎడిషన్ (HONOR Pad 20 Pro Paperlike Edition) పేరుతో తీసుకొచ్చిన ఈ టాబ్లెట్‌ను ముఖ్యంగా విద్యార్థులు, ప్రొఫెషనల్స్, డిజిటల్ క్రియేటర్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ప్రత్యేకమైన పేపర్‌లైక్ యాంటీ-గ్లేర్ డిస్ప్లేతో పాటు పవర్ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ, స్టైలస్ సపోర్ట్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు. ఇందులో… -
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
Honor Magic 9: హానర్ (Honor) కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ హానర్ మ్యాజిక్ 9 (Honor Magic 9)ను త్వరలో చైనా మార్కెట్లో విడుదల చేయనుంది. కంపెనీ ప్రస్తుతం మ్యాజిక్ 9 సిరీస్‌ను మాత్రమే ప్రస్తావించినప్పటికీ.. ఇందులో స్టాండర్డ్ మ్యాజిక్ 9, మ్యాజిక్ 9 ప్రో మోడళ్లు ఉండే అవకాశం ఉంది. ఇవి గతేడాది విడుదలైన హానర్ మ్యాజిక్ 8, మ్యాజిక్ 8 ప్రో కు సక్సెసర్లుగా రానున్నాయి. హానర్ ఇప్పటికే చైనాలో మ్యాజిక్ 9… -
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
HONOR Robot Phone: హానర్ (HONOR) నుండి సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ “రోబోట్ ఫోన్ (Robot Phone)”ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. కెమెరా టెక్నాలజీ, సినిమాటిక్ వీడియో రికార్డింగ్, ప్రో-లెవల్ ఇమేజింగ్‌తో పాటు AI ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ఫోన్ రూపుదిద్దుకుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలోనే మొదటి సారిగా టైటానియం అల్లోయ్ గింబల్ ఇమేజింగ్ సిస్టం (Titanium Alloy Gimbal Imaging System)ను అందించారు. డిస్ప్లే: ఈ రోబోట్ ఫోన్లో 6.31 అంగుళాల…
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!