HONOR Power2: రూమర్లకు ముగింపు పలుకుతూ హానర్ (HONOR) పవర్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ HONOR Power2ను అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్‌ను 2026 జనవరి 5న చైనాలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. MediaTek Dimensity 8500 Elite ప్రాసెసర్‌తో వచ్చే తొలి స్మార్ట్‌ఫోన్‌గా ఇది నిలవనుంది. HONOR Power2లో నాల్గో తరం సిలికాన్-కార్బన్ బ్యాటరీని ఉపయోగించారు. దీని సామర్థ్యం 10,080mAh. ఇది భారీ స్థాయిలో ఉన్న హానర్ విన్ సిరీస్‌లోని 10,000mAh బ్యాటరీకంటే ఎక్కువ.…