HONOR Power2: హానర్ (HONOR) చైనాలో కొత్త పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ HONOR Power2ను అధికారికంగా విడుదల చేసింది. భారీ బ్యాటరీ, అత్యాధునిక ప్రాసెసర్, ఫ్లాగ్‌షిప్ స్థాయి డిస్‌ప్లేతో ఈ ఫోన్ టెక్ ప్రపంచంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. HONOR Power2లో 6.79 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు గరిష్టంగా 8000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటంతో అవుట్‌డోర్ వినియోగంలో కూడా అద్భుతమైన విజువల్ అనుభవం లభిస్తుంది. HDR కంటెంట్‌కు ఇది…