HONOR Magic8 Pro: HONOR సంస్థ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ HONOR Magic8 Pro ను అధికారికంగా లాంచ్ చేసింది. అక్టోబర్‌లో మొదటగా పరిచయం చేసిన ఈ మోడల్‌ను దుబాయ్‌లో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో ప్రాంతీయంగా లాంచ్ చేశారు. HONOR Magic8 Pro UAEలో విడుదలైన తొలి స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (Snapdragon 8 Elite Gen 5) చిప్‌సెట్ ఫోన్. గత తరాల కంటే మెరుగైన ప్రాసెసింగ్ సామర్థ్యం, వేడి నియంత్రణను…