Honor Magic 8 Series: స్మార్ట్‌ఫోన్ తయారీదారులలో ఒకటైన హానర్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైన హానర్ మ్యాజిక్ 8 సిరీస్‌ను ఈరోజు (అక్టోబర్ 15) చైనాలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ సిరీస్‌లో హానర్ మ్యాజిక్ 8, హానర్ మ్యాజిక్ 8 ప్రో మోడళ్లు ఉండనున్నాయి. లాంచ్‌కు ముందుగానే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన పలు టీజర్లను విడుదల చేసింది. టీజర్స్ ప్రకారం హానర్ మ్యాజిక్ 8 సిరీస్ ‘గోల్డెన్ క్లౌడ్స్ ఎట్ డాన్’,…