Honor Magic V8 series: హానర్ కంపెనీ నుండి త్వరలో విడుదల చేయబోయే స్మార్ట్‌ఫోన్‌లలో కెమెరా విషయంలో ఒక పెద్ద అప్‌గ్రేడ్ ఉండబోతోందని సమాచారం. ఒక టిప్‌స్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. షెన్‌జెన్ ఆధారిత తయారీదారు (OEM) తన రాబోయే హానర్ మ్యాజిక్ V8 సిరీస్, హానర్ మ్యాజిక్ V6 ఫోల్డబుల్ ఫోన్‌లలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అమర్చనుంది. హానర్ మ్యాజిక్ V8 శ్రేణిలోని ఒక హ్యాండ్‌సెట్, ప్రైమరీ కెమెరాతో పాటు 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్…