ఆసియా కప్ తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ పై దుమ్మురేపిన భారత్, అదే జోరు కొనసాగించింది. హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో ఈజీగా విజయం సాధించింది. ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన హాంకాంగ్, టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ ఇచ్చింది. 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది భారత్… ఇక 193 పరుగుల భారీ టార్గెట్ తో చేజింగ్ కు దిగిన హాంకాంగ్, ఏమాత్రం నిలకడగా ఆడలేకపోయింది. భారత బౌలర్ల ధాటిగా బంతులు విసిరి,…