Honeymoon: పెళ్లి కావడంలేదు.. అమ్మాయి దొరకడం లేదంటూ అబ్బాయిలు అందరూ బాధపడుతుంటే ఒకడేమో భార్యపట్లు అమానుషంగా ప్రవర్తించిన తీరు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పెళ్లై హనీమూన్ కి వెళ్లిన వధువుపై షాడిస్టులా వ్యవహరించాడు వరుడు.
Honeymoon Record: సాధారణంగా ఓ జంట వివాహం చేసుకున్న తర్వాత ఒకసారి హనీమూన్‌కు వెళ్లడమే గగనం. ఆర్ధిక పరిస్థితులు బాగుంటే కొందరు రెండు, మూడు సార్లు హనీమూన్ కూడా వెళ్తుంటారు. ఈ లోపే సంతానం కలిగితే హనీమూన్‌కు ఎండ్ కార్డు పడుతుంది. కానీ అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతానికి చెందిన ఆనీ, మైక్ హోవార్డ్ జంట రికార్డు స్థాయిలో హనీమూన్ కొనసాగిస్తోంది. 2012లో పెళ్లి చేసుకున్న వీరు ఇప్పటివరకు 64 దేశాల్లో ఎంజాయ్ చేసి ప్రస్తుతం ఇండియాలో విహరిస్తున్నారు.…
తెలుగు, తమిళ ప్రేక్షకులను తన కామెడీతో ఆకట్టుకున్న పాపులర్ లేడీ కమెడియన్ విద్యుల్లేఖా రామన్ తన ప్రియుణ్ణి పెళ్లాడిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఫిట్‌నెస్ నిపుణులు, న్యూట్రీషియన్ సంజయ్‌తో విద్యుల్లేఖా రామన్ ప్రేమలో ఉండగా.. ఇరు కుటుంబాల అంగీకారంతో సెప్టెంబర్ 9న సంజయ్‌ను వివాహం చేసుకుంది. అయితే పెళ్లి ఫొటోలు మాత్రం బయటకి రాలేదు. రీసెంట్‌గా తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవుల్లో వెళ్లారు. హనీమూన్…
ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన, కోరిక ఉంటుంది. పెళ్లి కొందరి కల అయితే, అందరికంటే భిన్నంగా హనీమూన్ జరుపుకోవాలని కొందరికి ఉంటుంది. అంతరిక్షంలో హనీమూన్ జరుపుకోవడం సాధ్యమేనా అంటే, ఒకప్పుడు సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెందిందిం. చంద్రుని మీదకు వెళ్లి వస్తున్న తరుణంలో అంతరిక్షంలో హనీమూన్ ఎందుకు సాధ్యంకాదు. అంతరిక్షంపై ఉన్న మక్కువ, ఆసక్తితో థామస్ వైట్‌సైడ్స్, లోరెట్టాలు 2006లో వివాహం చేసుకున్నారు. అప్పటికే అంతరిక్ష ప్రయాణాలపై పరిశోధనలు చేస్తున్న వర్జిన్ ఎయిర్‌లైన్స్ సంస్థకు…