ఎవ్రీ వీకెండ్‌లానే ఈ వీకెండ్ కూడా మూవీ లవర్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాయి పలు సినిమాలు, సిరీస్‌లు. బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన ఫోర్త్ ఫిల్మ్ అఖండ2 గత ఏడాది డిసెంబర్ 12న రిలీజైంది. థియేటర్స్‌లో సంక్రాంతి సీజన్ సినిమాలు స్టార్ట్ కావడంతో ఓటీటీ బాట పట్టింది. జనవరి 9 నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 2024 సంక్రాంతికి తమిళంలో రిలీజైన శివకార్తీకేయన్ ఫిల్మ్ అయలాన్ తెలుగు వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. రెండేళ్లుగా వాయిదా పడుతూ.. ఇప్పుడు…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి మొదలైపోయింది. ఈ క్రేజీ రేసులో అందరి కళ్లు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ పైనే ఉన్నాయి. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కాగా సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ (U/A) సర్టిఫికెట్ జారీ చేసింది.…
ఈ మధ్య కాలంలో ఓటీటీల్లో రియల్ క్రైమ్ డాక్యుమెంటరీలకు క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దారుణ హత్యల నేపథ్యంలో ‘హనీమూన్ సే హత్య’ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముఖ్యంగా మీరట్‌లో జరిగిన ఒక భయంకర ఘటన ఈ సిరీస్‌లో హైలైట్‌గా నిలవనుంది. మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్‌ను అతని భార్య ముస్కాన్, తన ప్రియుడితో కలిసి అత్యంత కిరాతకంగా చంపిన విషయం తెలిసిందే. అతని శరీరాన్ని ముక్కలుగా నరికి…