తాజాగా సినీనటి సమంత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి . ఆమె ఈ మధ్య సెటైల్ హనీ బన్నీ అనే సిరీస్ చేసింది. ఆ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూస్ ఇస్తోంది. ఇక ఈ ఇంటర్వ్యూ ఒక దానిలో భాగంగా సమంత వరుణ్ ధావన్ ఇద్దరు ఒక ఆసక్తికరమైన రాపిడ్ ఫైర్ లాంటి గేమ్ రౌండ్ ఆడుతూ కనిపించారు. ఈ సందర్భంగా వరుణ్ ధావన్ సమంతను మీకు ఏదైనా విషయం మీద అనవసరంగా ఖర్చు…