హోండా కార్స్ ఇండియా ఈ నెలలో తన పోర్ట్‌ఫోలియో లగ్జరీ సెడాన్ సిటీపై భారీ తగ్గింపులను తీసుకొచ్చింది. జనవరిలో ఈ సెడాన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. రూ. 90 వేల నగదు తగ్గింపును పొందవచ్చు. వాస్తవానికి.. కంపెనీ సాధారణ వేరియంట్‌పై రూ. 73,000 వరకు ప్రయోజనాలను అందుబాటులో ఉంచింది. సిటీ ఈహెఈవీపై రూ. 90,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఇదిలా ఉండగా.. జనవరిలో ఎప్పుడైనా కంపెనీ తన కార్ల ధరలను మళ్లీ పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకే ఈ…
పండగ సీజన్ పురస్కరించుకుని హోండా కార్స్ ఇండియా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మోడల్‌ను బట్టి కార్లపై 53వేల 500 వరకు ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ ఆఫర్ ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉండనున్నాయి. క్యాష్‌బ్యాక్, యాక్సెసరీస్, లాయల్టీ బోనస్, స్పెషల్ ఎక్స్‌ఛేంజ్ బెనిఫిట్స్ రూపంలో ప్రయోజనాలు అందనున్నాయి. ఫిప్త్ జెన్ సిటీ కారు మోడల్‌పై 53వేల 500, ఫోర్త్ జెన్ సిటీపై 22వేలు , అమేజ్‌పై 18వేలు, DWR – V పై 40వేల 100, జాజ్‌పై…