మీరు శక్తివంతమైన మిడ్-సెగ్మెంట్ స్పోర్ట్స్ బైక్ కోసం చూస్తున్నట్లయితే.. హోండా CBR650R E-క్లచ్ బెస్ట్ కావొచ్చు! తాజాగా ఈ బైక్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ మిడిల్-వెయిట్ స్పోర్ట్స్ బైక్‌ను మే నెలలో లాంచ్ చేశారు. దీనిని ప్రత్యేకంగా హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 10.40 లక్షల (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ప్రత్యేకతలను తెలుసుకుందాం..
Honda CB750 Hornet: హోండా మోటార్ సైకిల్స్ తన నూతన మిడిల్వెయిట్ నేకెడ్ బైక్ CB750 హార్నెట్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ హోండా CB750 హార్నెట్ డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది మస్క్యులర్ ట్యాంక్ ష్రౌడ్స్‌తో కూడిన షార్ప్ బాడీ వర్క్‌తో ఆకట్టుకుంటుంది. పూర్తిగా LED లైటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ బైక్ మ్యాట్ పియర్ల్ గ్లేర్ వైట్, మ్యాట్ బాలిస్టిక్ బ్లాక్ మెటాలిక్ రెండు కలర్ ఆప్షన్‌లలో…
Honda X-ADV:హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా తాజాగా భారత మార్కెట్‌లో తన మాక్సీ స్కూటర్ X-ADV ని లాంచ్ చేసింది. ఇది ఒక అడ్వెంచర్ మోటార్‌సైకిల్ శైలిని, మాక్సీ-స్కూటర్ సౌలభ్యాన్ని మిళితం చేస్తూ రూపొందించబడింది. ప్రస్తుతం ఈ స్కూటర్ సంబంధించి Honda BigWing డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే, డెలివరీలు మాత్రం జూన్ నుంచి ప్రారంభం కానున్నాయి. Read Also: Budget Smartphones: కేవలం 15 వేలకే 6000 mAh బ్యాటరీ, అద్భుత కెమెరా ఫీచర్లతో…