ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను త్వరగా పూర్తి చేయాలనుకునే వర్కింగ్ ఉమెన్స్‌కి, రూమ్స్‌లో ఉండే విద్యార్థులకి… లేదంటే ఎప్పుడంటే అప్పుడు వేడి వేడి పెసరట్టు తినాలనుకునే వారికి ఇది ఒక గొప్ప పరిష్కారం! ప్రతిసారి పప్పు నానబెట్టి, రుబ్బే శ్రమ లేకుండా, కేవలం నిమిషాల్లో పెసరట్టు వేసుకోవడానికి వీలుగా ఉండే పెసరట్టు ప్రీమిక్స్ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూదాం. ఫ్రిజ్‌తో పని లేకుండా బయటే మూడు నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ తయారీ,…