Home
Home Remedies
Home Remedies News
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
How to Get Rid of Lizards at Home: ఇంట్లో గోడలపై బల్లులను చూడగానే కొందరికి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. చూడటానికి అసహ్యంగా ఉండటమే కాకుండా, ఇవి వంట గదిలో వంటకాలపై పడుతుంటాయనే టెన్షన్ అందరికీ ఉంటుంది. ముఖ్యంగా రాత్రిపూట లైట్ వేయగానే గోడలపై బల్లులు పరుగులు పెట్టడం చూస్తే చాలా మందికి ఒళ్లు జలదరిస్తుంది. ఇవి మనుషులకు నేరుగా పెద్దగా హాని చేయకపోయినా, వీటి ఉనికి మాత్రం మనల్ని ఎప్పుడూ ఒక రకమైన అభద్రతా… -
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
Homemade Natural Lip Balm for Dry Lips: వాతావరణం మారగానే చాలామందిని వేధించే ప్రధాన సమస్య.. పెదవులు పొడిబారడం, పగలడం, జీవం లేనట్లుగా తయారవడం. దీనికోసం వెంటనే మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్స్ ఉన్న కాస్ట్లీ లిప్ బామ్‌లు కొనేస్తూ ఉంటాం. అవి కాసేపు పెదవులను మృదువుగా ఉంచినప్పటికీ, లాంగ్ రన్లో పెదవులను నల్లగా, మరింత డ్రైగా మార్చేస్తాయి. అందుకే అలాంటి ఖరీదైన కాస్మోటిక్స్ మీద అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయాల్సిన అసలు అవసరమే లేదు.… -
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
Natural Face Bleach at Home: ముఖంపై అవాంఛిత రోమాలను కవర్ చేయడానికి, ట్యాన్‌ను తొలగించి వెంటనే మెరుపు తీసుకురావడానికి చాలామంది మహిళలు పార్లర్‌కి వెళ్లి రసాయనాలతో కూడిన బ్లీచ్ చేయించుకుంటారు. అయితే, ఈ కెమికల్ బ్లీచింగ్ వల్ల చర్మంపై మంట, ఎరుపుదనం, పొడిబారడం మాత్రమే కాకుండా సుదీర్ఘకాలంలో స్కిన్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇంట్లో దొరికే ఐటమ్స్‌తోనే ముఖాన్ని సహజంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు. మన ఇంట్లో సులభంగా దొరికే… -
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
Silver Cleaning Trick: రక్షాబంధన్ పండుగ సమీపిస్తున్న వేళ చాలామంది తమ వెండి కాలి గొలుసులు, గాజులు, ఇతర ఆభరణాలను బయటకు తీస్తుంటారు. అయితే ఎక్కువ కాలం లాకర్ లేదా పెట్టెల్లో భద్రపరిచిన వెండి ఆభరణాలు నల్లగా మారడం సాధారణమే. దీంతో వాటి అసలు మెరుపు తగ్గిపోతుంది. అలాంటి సమయంలో వెంటనే నగల దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఇంట్లోనే సులభంగా లభించే కొన్ని వస్తువులతో వెండి ఆభరణాలను శుభ్రం చేసుకునే చిట్కాను వాళ్లు పంచుకున్నారు.… -
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
Home Remedies: వర్షాకాలం వస్తే చాలు వర్షపు చినుకులతో పాటు రకరకాల పురుగులు, కీటకాల బెడద కూడా మొదలవుతుంది. ఇళ్లలో తేమ పెరగడం వల్ల జెర్రులు, దోమలు, చీమలు, నల్లులు విపరీతంగా పెరిగిపోయి ఆరోగ్యానికి, ప్రశాంతమైన నిద్రకు భంగం కలిగిస్తాయి. రసాయనాలు కలిసిన విషపూరిత మందులు వాడకుండా, మన ఇంట్లో దొరికే సహజసిద్ధమైన వస్తువులతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మీ ఇంటిని క్రిమిరహితంగా, సురక్షితంగా ఉంచుకోవడానికి ఉపయోగపడే కొన్ని అద్భుతమైన చిట్కాలను ఇప్పుడు చూద్దాం.. -
Cleaning Tips: బాత్రూమ్లో వాడే ప్లాస్టిక్ డబ్బాకు మరకలు పోవడం లేదా..? ఈ చిన్న చిట్కాతో మెరిసిపోతుంది..
బాత్రూమ్లో రోజూ వాడే ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులపై నీటిలోని ఉప్పు శాతంతో పాటు సబ్బు నురుగు పేరుకుపోయి తెల్లటి, పసుపు రంగు మరకలు ఏర్పడతాయి. ఖరీదైన రసాయనాలు వాడకుండా ఇంట్లోనే లభించే సహజ సిద్ధమైన వస్తువులతో బకెట్‌ను సరికొత్తగా మెరిపించవచ్చు. బేకింగ్ సోడా అండ్ వెనిగర్: ప్లాస్టిక్‌పై పేరుకుపోయిన మొండి మరకలను వదిలించడంలో బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా కలిపి పేస్ట్‌లా చేసి మరకలపై రాయాలి. బాగా గట్టిపడిన చారలు ఉంటే… -
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
Exhaust Fan Cleaning Tips: వంట చేసేటప్పుడు వచ్చే పొగ, నూనె ఆవిరి కారణంగా కిచెన్‌లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌పై క్రమంగా జిడ్డు, దుమ్ము పేరుకుపోతుంటుంది. దీంతో ఫ్యాన్ నల్లగా మారి చూడటానికి ఇబ్బందిగా కనిపిస్తుంది. సాధారణంగా శుభ్రం చేయాలంటే ఫ్యాన్‌ను పూర్తిగా విప్పాల్సి ఉంటుంది. కానీ కొన్ని సులభమైన చిట్కాలతో ఫ్యాన్‌ను తీయకుండానే మెరిసేలా శుభ్రం చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 1. వెనిగర్ లేదా అమోనియా స్ప్రే ట్రిక్ ఒక స్ప్రే బాటిల్లో… -
Water Tank Cleaning: ఇక ట్యాంక్ క్లీన్ చేయడం ఈజీ.. వాటర్ ట్యాంకులోకి దిగకుండానే శుభ్రం చేసే సింపుల్ ట్రిక్!
Water Tank Cleaning: ఇంట్లో వాటర్ ట్యాంక్ శుభ్రం చేయడం చాలా మందికి పెద్ద సమస్యగా మారుతుంది. ట్యాంకులోకి దిగి మురికి తొలగించడం కష్టమైన పని మాత్రమే కాకుండా, సమయం కూడా ఎక్కువగా పడుతుంది. అయితే ట్యాంకులోకి దిగకుండానే, నీటిని పూర్తిగా వృథా చేయకుండా వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేసే ఓ సులభమైన చిట్కా మీకు తెలుసా. ఈ చిట్కాను మీ ఇంట్లో వాడటానికి పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు. అసలు ఆ చిట్కా ఏంటి,… -
Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్‌తో సెకన్లలో పని పూర్తి!
Kitchen Tips: భారతీయ వంటకాల్లో వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో పప్పు, కూరలు, పచ్చళ్లు, చట్నీలు వంటి అనేక వంటకాలలో వెల్లుల్లిని విరివిగా ఉపయోగిస్తారు. ఇది వంటకాలకు ప్రత్యేక రుచి అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లిలో అలిసిన్, విటమిన్ B6, విటమిన్ C, మాంగనీస్, సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో… -
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
Rainy Season Tips : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా క్యూ కడతాయి. ఈ సీజన్లో వర్షం, చలి, గాలి అన్నీ ఒకేసారి రావడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు ఏర్పడి, రోగనిరోధక శక్తి (Immunity) క్షీణిస్తుంది. ఫలితంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ప్రతి ఒక్కరినీ వేధిస్తాయి. అయితే, ప్రతి చిన్న సమస్యకు అల్లోపతి మాత్రలు మింగేయడం కంటే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?