Home
Home Hacks
Home Hacks News
-
T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్‌లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
T-Shirt Hacks: అల్మారాలో చాలా రోజులుగా పడి ఉన్న పాత టీ-షర్ట్స్‌ను చాలామంది ఏం చేయాలో తెలియక పక్కన పెట్టేస్తుంటారు. ఎక్కువగా వాడటం వల్ల వాటి రంగు వెలిసిపోవడం, బట్ట వదులుగా మారడం లేదా వాటిని ధరిస్తే నచ్చకపోవడం వంటి కారణాలతో చాలా మందికి వాటిని పడేయాలని అనిపిస్తుంది. కానీ కాస్త క్రియేటివిటీ, ఒక కత్తెర ఉంటే చాలు.. అలాంటి పాత టీ-షర్ట్స్‌ను ఇంట్లో ఉపయోగపడే వస్తువులుగా మార్చుకోవచ్చు. ఈ వస్తువులను తయారు చేసుకోవడానికి ప్రత్యేకంగా ఏం… -
Door Lock Care Tips: వానలకు మీ ఇంటి తాళాలు పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మెరిపించండి!
Door Lock Care Tips: వర్షాకాలం వచ్చిందంటే వాతావరణం చల్లబడటంతో పాటు ఇంట్లో పలు సమస్యలు కూడా మొదలవుతాయి. ముఖ్యంగా వాతావరణంలో ఉండే తేమ కారణంగా గోడలకు సీలింగ్ రావడం, బట్టలు సరిగ్గా ఆరకపోవడం వంటి ఇబ్బందులతో ఎదురౌతుంటాయి. అలాగే ఇంటి తలుపులకు ఉండే తాళాలకు తుప్పు పట్టడం, చైను సరిగ్గా తిరగకపోవడం, తాళం జామ్ కావడం వంటివి కూడా తరచూ ఎదురవుతుంటాయి. వర్షం నీరు, గాలిలో అధిక తేమ, తడిగా ఉన్న చేతులతో తాళాలు ఉపయోగించడం… -
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
Plastic Chairs Cleaning Tips: బాల్కనీ, టెర్రస్, తోట లేదా ఇంటి ప్రాంగణంలో ప్లాస్టిక్ కుర్చీలు ఉపయోగించడం చాలా సాధారణం. అయితే ఎండ, వర్షం, దుమ్ము, తేమ, రోజువారీ వినియోగం కారణంగా కొంతకాలానికి తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలు పసుపు, నలుపు రంగులోకి మారుతుంటాయి. ఎంత నీటితో కడిగినా మొండి మరకలు తొలగకపోవడంతో చాలామంది వాటి పని అయిపోయిందని పక్కన పడేసి కొత్త కుర్చీలు కొనుగోలు చేస్తుంటారు. అయితే కొన్ని సింపుల్ హోమ్ క్లీనింగ్ చిట్కాలతో పాత ప్లాస్టిక్… -
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
Home Hacks : వంటగదిలో రోజూ వాడే బాండీలు, కడాయిల హ్యాండిల్స్, అడుగు భాగంలో తరచూ నూనె జిడ్డు, నల్లటి మసి పేరుకుపోతుంటాయి. వంట చేసేటప్పుడు నూనె ఆవిరై పాత్ర అంచులు, పిడులకు అంటుకోవడం , కడిగేటప్పుడు ఆ మూలలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల ఈ జిడ్డు కాలక్రమేణా గట్టిగా, మందపాటి పొరలా తయారవుతుంది. దీనిని సాధారణ సబ్బుతో వదిలించడం చాలా కష్టం. అయితే, పెద్దగా శ్రమ పడకుండానే ఇంటి వద్ద ఉన్న వస్తువులతో ఈ… -
Kitchen Hacks: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటుంది!
Kitchen Hacks: ఏ వంటల్లో అయినా కొత్తిమీరకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కూరలు, పప్పులు, చట్నీలు, సూప్‌లు.. ఇలా ఏ వంటకమైనా చివర్లో కొద్దిగా కొత్తిమీర వేస్తే ఆ రుచి, సువాసన వేరుగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ వంట రుచి, సువాసన మరింత పెరుగుతుంది. అయితే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కొత్తిమీర రెండు మూడు రోజుల్లోనే వాడిపోవడం, పసుపు రంగులోకి మారడం, కుళ్లిపోవడం అనే సమస్యలు చాలా మంది మహిళలకు ఎదురయ్యే సాధారణ సమస్య.… -
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
Kitchen Hacks : సాధారణంగా అరటిపండు తిన్న తర్వాత దాని తొక్కను మనం ఏమాత్రం ఆలోచించకుండా చెత్తబుట్టలో పడేస్తుంటాం. అయితే, ఆ అరటి తొక్కను బేకింగ్ సోడాతో కలిపి ఉపయోగించే ఒక సులభమైన చిట్కా ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ రెండింటి కాంబినేషన్లో పెద్దగా రసాయన మార్పులు ఏవీ జరగవు, కానీ తొక్కలపై ఉండే జిగురు, మురికి పూర్తిగా తొలగిపోతాయి. దీనివల్ల ఆ తొక్కలను వివిధ రకాల గృహ అవసరాలకు అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.… -
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
Rainy Season Tips : వర్షాకాలం హాయిగా అనిపించినప్పటికీ, వంటగదిలో మాత్రం అనేక సవాళ్లను మోసుకొస్తుంది. పెరిగే తేమ వల్ల బొద్దింకలు, దోమల బెడద ఎక్కువవడం, ఆహార పదార్థాలపై బూజు పట్టడం, కూరగాయలు త్వరగా కుళ్లిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటిలో ప్రతి ఇంట్లోనూ నిత్యం కనిపించే ప్రధాన సమస్య రోజువారీ వంటల్లో వాడే ఉప్పు, పంచదార తడిసిపోయి గట్టి ముద్దలుగా మారడం. చిన్న చిన్న ఇంటి చిట్కాలను పాటిస్తే ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. వర్షాకాలంలో… -
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
Kitchen Tips : ప్రస్తుత రోజుల్లో వంట చేయడం చాలా సులభంగా, వేగంగా మారిపోయింది. మునుపటిలా వంట పాత్రలు కాకుండా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇప్పుడు నాణ్యమైన అల్యూమినియం లేదా స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్లు విరివిగా దర్శనమిస్తున్నాయి. ఇతర వంట పద్ధతులతో పోలిస్తే కుక్కర్లో వండటం వల్ల సమయం కలిసిరావడమే కాకుండా ఆరోగ్యం కూడా. అయితే, కొన్నిసార్లు పప్పు లేదా కూరగాయలు ఉడికించడానికి స్టవ్ మీద పెట్టి కుక్కర్ మూత పెట్టగానే.. విజిల్ రాకుండా ఆవిరి… -
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
Gas Burner Cleaning Tips: రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో సైతం కట్టెల పొయ్యిల వాడుక తగ్గిపోయి, దాదాపు ప్రతి ఒక్కరూ గ్యాస్ స్టవ్‌లను ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. నగరాల్లో కనిపించే వివిధ రకాల గృహోపకరణాలతో పోలిస్తే, వంటగదిలోని గ్యాస్ స్టవ్ అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఒక ఆవశ్యకమైన , అత్యంత ముఖ్యమైన సాధనంగా మారింది. అయితే, గ్యాస్ స్టవ్‌ను ఎంతగా ఉపయోగించినా, దాని నిర్వహణపై సరైన శ్రద్ధ పెట్టకపోతే వంట చేయడం ఆలస్యం అవ్వడమే… -
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
Kitchen Tips : మనం ఇంట్లో తయారుచేసే అనేక రకాల వంటకాలలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను విస్తృతంగా ఉపయోగిస్తాము. ముఖ్యంగా నాన్-వెజ్ వంటకాల విషయానికి వస్తే, ముక్కల పచ్చి వాసనను తొలగించి, కూరకు మంచి రుచిని, సువాసనను పెంచడానికి అల్లం-వెల్లుల్లి పేస్ట్ చాలా అవసరం. అందువల్ల, అల్లం , వెల్లుల్లి లేకుండా ఏ భారతీయ వంటకం కూడా అసంపూర్ణంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రెండు సహజ పదార్థాల కలయిక వంటకు అద్భుతమైన టేస్ట్‌ను ఇవ్వడమే కాకుండా మన…
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!