Home
Home Cleaning Tips
Home Cleaning Tips News
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
Kitchen Hacks : వంటగదిలో వంట చేసేటప్పుడు వెలువడే నూనె, గ్రీజు , పొగ కారణంగా గోడలతో పాటు స్విచ్‌బోర్డులు నల్లగా మారి జిడ్డు పడుతుంటాయి. ఇంట్లోని ఇతర గదులతో పోలిస్తే కిచెన్‌లోని స్విచ్‌బోర్డులు చూడటానికి చాలా మురికిగా కనిపిస్తాయి. అయితే ఎలక్ట్రికల్ పరికరాలు కావడం వల్ల వీటిని నీటితో కడగడం అత్యంత ప్రమాదకరం. ప్రమాదం లేకుండా, చాలా సురక్షితంగా , సులభంగా స్విచ్‌బోర్డులను కొత్తవాటిలా ఎలా మెరిపించవచ్చో ఇప్పుడు చూద్దాం. ప్రాథమిక భద్రతా జాగ్రత్తలు విద్యుత్… -
Water Tank Cleaning: ఇక ట్యాంక్ క్లీన్ చేయడం ఈజీ.. వాటర్ ట్యాంకులోకి దిగకుండానే శుభ్రం చేసే సింపుల్ ట్రిక్!
Water Tank Cleaning: ఇంట్లో వాటర్ ట్యాంక్ శుభ్రం చేయడం చాలా మందికి పెద్ద సమస్యగా మారుతుంది. ట్యాంకులోకి దిగి మురికి తొలగించడం కష్టమైన పని మాత్రమే కాకుండా, సమయం కూడా ఎక్కువగా పడుతుంది. అయితే ట్యాంకులోకి దిగకుండానే, నీటిని పూర్తిగా వృథా చేయకుండా వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేసే ఓ సులభమైన చిట్కా మీకు తెలుసా. ఈ చిట్కాను మీ ఇంట్లో వాడటానికి పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు. అసలు ఆ చిట్కా ఏంటి,… -
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
Clean Fridge Door Rubber: రిఫ్రిజిరేటర్‌ను శుభ్రం చేసేటప్పుడు మనం సాధారణంగా లోపలి అరలు, డ్రాయర్లు, బయటి డోర్లను మాత్రమే శుభ్రం చేస్తాము. కానీ ఫ్రిజ్ డోర్ రబ్బర్ సీల్ (గాస్కెట్)ను శుభ్రం చేయడం చాలామంది మర్చిపోతుంటారు. నిజానికి ఫ్రిజ్లోనే అత్యధికంగా మురికి, బ్యాక్టీరియా, బూజు పేరుకుపోయే ప్రదేశం ఈ రబ్బర్ సీలే..! దాని వల్ల కలిగే నష్టాలు ఏంటి, దాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రిజ్ రబ్బరు సీల్‌పై బూజు… -
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
Easy Wall Cleaning Tips in Telugu: ఇంటి గోడలపై వేలిముద్రలు, జిడ్డు మరకలు పడటం ఒక సాధారణ సమస్య. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో గోడలపై పెన్నులు, పెన్సిళ్లు లేదా క్రేయాన్లతో గీతలు గీయడం తరచూ చూస్తుంటాం. కాలక్రమేణా ఈ మరకలు గది అందాన్ని పాడుచేసి, గోడలు మురికిగా కనిపించేలా చేస్తాయి. అయితే వీటిని శుభ్రం చేయడానికి ప్రతిసారీ ఖరీదైన క్లీనింగ్ ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే సులభంగా లభించే సాధారణ… -
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
Cleaning Hacks : నేటి ఆధునిక కాలంలో ఇళ్ల నిర్మాణానికి ఎన్నో రకాల సామగ్రులు అందుబాటులోకి వచ్చినప్పటికీ, మన పూర్వీకాలం నాటి సాంప్రదాయ ఇనుప అల్మారాలు ఇప్పటికీ తమ ప్రాముఖ్యతను నిలుపుకున్నాయి. దృఢత్వానికి మారుపేరైన ఈ ఇనుప అల్మారాలు నేటికీ చాలా ఇళ్లలో కనిపిస్తుంటాయి. అయితే, వర్షాకాలంలో లేదా వాతావరణంలోని తేమ, ఆక్సిజన్ ప్రభావం వల్ల ఇవి త్వరగా ఆక్సీకరణం చెంది, తుప్పు పట్టి తమ మెరుపును కోల్పోతుంటాయి. అలా అని వీటి స్థానంలో కొత్తవి కొనాల్సిన… -
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
Rainy Season Tips: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఇళ్లలో తేమ చేరడం, గోడలపై పాకురు (ఫంగస్) పట్టడం సర్వసాధారణంగా చూస్తుంటాం. ఇది ఇంటి అందాన్ని పాడు చేయడమే కాకుండా, మన ఆరోగ్యానికి కూడా ఎంతో హానికరం. ముఖ్యంగా ఇంట్లో ఉండే పిల్లలు, వృద్ధులు, అలర్జీ లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఈ పాకురు వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే, దీని నివారణ కోసం మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ప్రొడక్ట్స్ కొనాల్సిన… -
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
Gas Burner Cleaning: చాలా మంది గ్యాస్ బర్నర్ల నుంచి ‘‘పసుపు రంగు’’లో మంట రావడం చూస్తుంటాం. సాధారణంగా గ్యాస్ నీలి రంగులో వస్తుంది. ఇలా పసుపు రంగులో వస్తే మంట తక్కువగా వచ్చి, వంట చేయడానికి చాలా సమయం పడుతుంది. బర్నర్లపై పేరుకుపోయిన నూనె, మసాలా అవశేషాలు, కార్బన్ కారణంగా గ్యాస్ బర్నర్ల రంధ్రాలు మూసుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, చిన్న చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ముందుగా ఇలా చేయాలి:… -
Fly Prevention Tips: వర్షాకాలంలో ఈగల బెడదను చెక్.. ఈ సులభమైన చిట్కాలు చాలు..
Fly Prevention Tips: వేసవి, వర్షాకాలాల్లో ఈగల సమస్య అధికంగా కనిపిస్తుంది. ఇవి ఆహారంపై వాలడం ద్వారా క్రిములను వ్యాప్తి చేసి, ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల ఇంటి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. కిటికీలు, తలుపులకు అమర్చిన మెష్‌లు చక్కగా ఉన్నాయో లేదో తరచూ పరిశీలించాలి. వంటగది చెత్తను ప్రతిరోజూ తొలగించి, చెత్తబుట్టకు మూత పెట్టాలి. కుళ్లిన పండ్లు, మిగిలిన ఆహారాన్ని వెంటనే పారవేయడం ద్వారా ఈగల ఆకర్షణను తగ్గించవచ్చు. మీరు కూడా ప్రతి… -
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్‌లను మెరిపించే సీక్రెట్స్..
Stainless Steel Railing Cleaning Tips: ఇంటి అందాన్ని పెంచే స్టెయిన్లెస్ స్టీల్ రెయిలింగ్‌లు కాలక్రమేణా దుమ్ము, నీటి మరకలు, వేలిముద్రలు, జిడ్డు కారణంగా తమ సహజ మెరుపును కోల్పోతాయి. దీనికి ప్రధాన కారణం.. ఇంటికి వచ్చే ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో వాటిని తాకడం.. పట్టుకొని నడవడంతో చేతులకు ఉన్న మరకరలు.. వాటికి.. వాటికి ఉన్న దుమ్ము చేతులకు అంటడం చూస్తుంటాం.. అయితే, వీటిపై ఏర్పడే మరకలు ఇబ్బంది కరంగా మారతాయి.. దీంతో, చాలామంది… -
Gas Lighter Cleaning Tips: గ్యాస్ లైటర్‌పై మొండి మురికి పోవట్లేదా?.. ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్
Gas Lighter Cleaning Tips: వంటగదిలో ప్రతిరోజూ ఉపయోగించే వస్తువుల్లో గ్యాస్ లైటర్ ఒకటి. నూనె, మసాలాలు అంటిన చేతులతో పదేపదే ఉపయోగించడం వల్ల లైటర్‌పై జిడ్డు, మసి, మురికి పేరుకుపోతుంటాయి. కొంతకాలానికి అది నల్లగా మారి చూడటానికే అసహ్యంగా అనిపిస్తుంది. అయితే అలాంటి లైటర్‌ను పారేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని సాధారణ పదార్థాలతో దానిని కొత్తదానిలా మెరిసేలా చేయవచ్చు. బేకింగ్ సోడా, నిమ్మరసంతో శుభ్రం చేయండి లైటర్‌పై పేరుకుపోయిన నల్లటి మురికిని…
తాజావార్తలు
-
Shruti Haasan : ఐడెంటిటీ దక్కని పాత్రల్లో శృతి హాసన్
-
Rega Kantha Rao: “పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు”.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదు.. కేసు నమోదు
-
PM Modi: పాకిస్థాన్ నుంచి మోడీకి ఆహ్వానం.. మోడీ దాయాది దేశానికి వెళ్తారా?
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
Suriya 48 : ఎగ్మోర్‌లో జెట్ స్పీడ్‌లో సూర్య- టి.జె. జ్ఞానవేల్ షూటింగ్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్‌బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్‌తో ASUS Pad (T3201) భారత్‌లో లాంచ్..!