Home
Hollywood Movies
Hollywood Movies News
-
వరల్డ్ వైడ్ గా 31న ‘ది టెన్ కమాండ్మెంట్స్’
ప్రపంచ సినిమా చరిత్ర లో ‘ది టెన్ కమాండ్మెంట్స్’కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అది ఒక విజువల్ వండర్. ఎర్ర సముద్రం ను రెండుగా చీల్చిన మోషే కథ ఇప్పటికీ కన్నులపండగే. దేవుని పై నమ్మకం ఉంచి మోషే చేసిన ఈ అద్భుతం ఇప్పుడు మరో సారి వెండితెర మీద నూతన సంవత్సర కానుకగా రానుంది. 1956లో సెసిల్ బి డెమిల్లే 220 నిమిషాల నిడివితో ‘ది టెన్ కమాండ్మెంట్స్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.… -
ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడా!?
టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉన్న హీరో ఎవరంటే ఎవరైనా ప్రభాస్ పేరే చెబుతారు. ‘బాహుబలి’ సీరీస్ మహాత్మ్యం అది. ‘బాహుబలి’ రెండు భాగాలతో పాటు ‘సాహో’ బాలీవుడ్ సక్సెస్ ప్రభాస్ కి ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక ఆ తర్వాత వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కమిట్ అవుతూ వస్తున్న ప్రభాస్ ని తాజాగా ఓ హాలీవుడ్ సినిమా తలుపు తట్టిందట. ఇటీవల మేకప్ లేకుండా ‘ఆదిపురుష్’ సినిమా కోసం డ్యాన్స్ రిహార్సల్స్ కోసం… -
‘మనీ హెయిస్ట్’ సీజన్ 5 టీజర్ : అంతానికి ఆరంభం!
‘మనీ హెయిస్ట్’… ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న వెబ్ సిరీస్. మతిపొగొట్టే యాక్షన్ సీన్స్ తో సాగే ఈ స్పానిష్ థ్రిల్లర్ ఇంగ్లీష్ వర్షన్ తో ఇంటర్నేషనల్ ఫాలోయింగ్ దక్కించుకుంది. అయితే, గత సంవత్సరం ఏప్రెల్ లో నాలుగో సీజన్ జనం ముందుకు రాగా త్వరలో 5వ సీజన్ అలరించనుంది. నాలుగో సీజన్ ‘మనీ హెయిస్ట్’ ఫ్యాన్స్ ని అనూహ్య మలుపులతో మంత్రముగ్ధుల్ని చేసింది. ప్రతీ సీజన్ ని ఆసక్తికరంగా ముగించే ‘మనీ హెయిస్ట్’ వెబ్ సిరీస్… -
‘స్టార్ టూర్స్’… డిస్నీ లాండ్ లో సైన్స్ ఫిక్షన్ సర్ ప్రైజ్!
అమెరికా అంటే ఒక్కొక్కరికి ఒక్క అభిప్రాయం. కానీ, సినిమా ప్రియులకి మాత్రం… హాలీవుడ్డే! యూఎస్ అనగానే భారీ బడ్జెట్ తో నిర్మించే హాలీవుడ్ చిత్రాలానే చాలా మంది గుర్తు చేసుకుంటారు. అయితే, ప్రపంచంలోని చాలా చిన్న చిన్న దేశాలు లేదా వెనుకబడిన దేశాల వార్షిక బడ్జెట్ కంటే కూడా కొన్ని హాలీవుడ్ చిత్రాల పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది! అంత భారీగా సినిమాల్ని వాళ్లు ఎలా తీస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? అమెరికాలో ఆర్ట్ ని బిజినెస్ గా, బిజినెస్… -
మరొక్క సినిమా… ఆ తరువాత రిటైర్మెంట్ అంటోన్న… టాప్ డైరెక్టర్!
క్వెంటిన్ టారంటినో… హాలీవుడ్ చిత్రాలు రెగ్యులర్ గా చూసే వారికి ఈయనెవరో తెలిసే ఉంటుంది. ‘పల్ప్ ఫిక్షన్, కిల్ బిల్, ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్’ లాంటి సూపర్ హిట్స్ ఆయనవే! టారంటినో చిత్రాలు కథ, కథనం విషయంలోనే కాదు టైటిల్స్ కు సంబంధించి కూడా సరికొత్తగా ఉంటూ ఉంటాయి. అందుకే, ఆయన్ని ఇష్టపడే ప్రేక్షకులు అతడి నెక్ట్స్ మూవీ టైటిల్ ఏంటా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక ఈ ఆస్కార్ నామినేటెడ్ డైరెక్టర్ బాక్సాఫీస్ పైకి… -
జూలై 2న జనాన్ని భయపెట్టటానికి రెడీ అవుతోన్న ‘ద కాన్ జ్యూరింగ్’
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గత సంవత్సరం థియేటర్లు మూతపడ్డాయి. మిగతా అన్ని రంగాలు డోర్స్ క్లోజ్ చేసినా బాక్సాఫీస్ మూతపడేది కాదు. సినిమా ఆవిష్కరణ జరిగినప్పట్నుంచీ శతాబ్దాల తరబడి ఇదే సాగింది. కానీ, కరోనా లాంటి కంటికి కనిపించని విలన్ పైకి దూకటంతో జేమ్స్ బాండ్ లాంటి హీరోలు మొదలు మన అగ్ర కథానాయకుల దాకా అందరూ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే, 2020లోని పీడకలే పెద్ద తెరకి 2021లోనూ మళ్లీ ఎదురైంది. ఈసారి కూడా… -
‘ప్రిడేటర్ 5’ కోసం ప్రిపరేషన్స్ షురూ! ప్రాణలకు తెగించబోతోన్న సాహన నారి ఎవరు?
హాలీవుడ్ అంటేనే సీక్వెల్స్ మయం! ‘ప్రిడేటర్’ ఇందుకు మినహాయింపు కాదు. 2018లో వచ్చిన ‘ద ప్రిడేటర్’ వరుసలో నాలుగోది. ప్రస్తుతం 5వ ఇన్ స్టాల్మెంట్ కు కసరత్తులు జరుగుతున్నాయి. ‘ప్రిడేటర్ 5’లో కీ రోల్ ప్లే చేయనున్న యాక్టర్ పేరు కూడా బయటకు రావటంతో ఒక్కసారిగా అందరి దృష్టీ అటువైపు మళ్లింది. ముఖ్యంగా, ‘ప్రిడేటర్’ సిరీస్ ని క్లోజ్ గా ఫాలో అయ్యే యాక్షన్ లవ్వర్స్ కి!‘ప్రిడేటర్ 5’లో ప్రధాన పాత్ర హీరోది కాదట! హీరోయినే ‘ప్రిడేటర్’… -
‘సూపర్ హీరో’ని కాదంటోన్న యాక్షన్ హీరో!
‘స్నేక్ ఐస్’… 2021, జూలై 23న రాబోతోన్న మరో క్రేజీ సీక్వెల్. హాలీవుడ్ లో మార్షల్ ఆర్ట్స్ కి ఉండే డిమాండ్ ఏంటో మనకు తెలిసిందే. అందుకే, ‘స్నేక్ ఐస్’ ఫ్రాంఛైజ్ జపాన్ కు సంబంధించిన నింజా సాహస కృత్యాల్ని నమ్ముకుంటుంది. త్వరలో జనం ముందుకు రానున్న లెటెస్ట్ ఇన్ స్టాల్మెంట్ పై ఫ్యాన్స్ లో చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్టే ట్రైలర్ కూడా యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంటోంది. అయితే, ఫిల్మ్ మేకర్స్… -
సూపర్ సక్సెస్ ఫుల్ షోస్… అయినా త్వరలోనే… ‘ది ఎండ్’!
క్రమంగా… సినిమాల రేంజులోనే… టీవీ షోస్, ఓటీటీ షోస్ కూడా క్రేజ్ సంపాదించుకుంటున్నాయి. అయితే, త్వరలో చాలా అమెరికన్ షోస్ తమ లాస్ట్ సీజన్ తో అలరించి ఆడియన్స్ కు గుడ్ బై చెప్పబోతున్నాయి. యూఎస్ లో సూపర్ సక్సెస్ అయిన ఈ కార్యక్రమాలకి ప్రపంచ వ్యాప్తంగానూ చాలా మంది అభిమానులున్నారు.నెట్ ఫ్లిక్స్ లో దుమారం రేపిన క్రైమ్ థ్రిల్లర్ షో ‘మనీ హెయిస్ట్’ సీజన్ 5 తరువాత ముగియనుంది. ఇప్పటికే ‘మనీ హెయిస్ట్’ టీమ్ చివరి…
తాజావార్తలు
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..