HMDA : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దూకుడు చూపించింది. ప్రత్యేకించి కోకాపేట ప్రాంతంలో ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. శుక్రవారం జరిగిన HMDA వేలంలో ఎకరం ధర కొత్త రికార్డు నమోదు చేసింది. గోల్డెన్ మైల్‌లోని ప్లాట్ నెంబర్ 15కు ఎకరానికి రూ.151.25 కోట్లు పలకడం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ భూములను జీహెచ్‌ఆర్ ఇన్‌ఫ్రా అత్యధిక ధరకు సొంతం చేసుకుంది. 4.03 ఎకరాల ఈ ప్లాట్ పై మొత్తం రూ.609.55…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వేడి మళ్లీ కోకాపేట వైపు మరింతగా మళ్లింది. నియోపోలిస్ లేఅవుట్ పరిసరాల్లో HMDA నిర్వహించిన తాజా భూముల వేలంలో ధరలు అన్ని రికార్డులను చెరిపేస్తూ ఎకరానికి రూ.137.25 కోట్లు చేరాయి. ప్లాట్ నంబర్లు 17, 18లకు భారీ పోటీ నెలకొనగా, ప్లాట్ నం.17లో ఉన్న 4.59 ఎకరాలు ఎకరానికి రూ.136.50 కోట్లకు, ప్లాట్ నం.18లోని 5.31 ఎకరాలు ఎకరానికి రూ.137.25 కోట్లకు హామర్ కొట్టాయి. మొత్తం 9.90 ఎకరాలపై HMDAకి రూ.1,355.33…