Two test positive for HIV after getting tattoos in Varanasi: శరీరంపై టాటాస్ వేయించుకుంటే ఎంత ప్రమాదమో తెలియజెప్పే ఘటన ఇది. చౌకగా టాటూలు వేస్తున్నారని కక్కుర్తి పడితే.. ఏకంగా జీవితాన్నే పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకే సూదితో చాలా మంది టాటూలు వేయించుకున్న ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. అయితే ఇందులో ప్రస్తుతం ఇద్దరికి ప్రాణాంతకమైన హెచ్ఐవీ వ్యాధి సోకింది. వారణాసిలో చౌకగా వస్తుందని టాటూలు వేయించుకున్నారు. ఆ తరువాత…