నేచురల్ స్టార్ నాని ఇటీవల వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా సినిమా ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో తెలిసిన విషయమే. ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసి నాని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దసరా డబ్బులతో పాటు సైమా, ఐఫా అవార్డులను తెచ్చిపెటింది. ఆ సినిమా ఇచ్చిన నమ్మకంతో అదే దర్శకుడితో రెండో సారి వీరి కాంబోలో మరో…