ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప మూవీ ఎంతటీ ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఈ చిత్రంతోనే అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడుగా జాతీయ చలన చిత్ర అవార్డ్ లభించింది.ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం భారీగా కలెక్షన్స్ రాబట్టింది.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా “పుష్ప 2: ది రూల్ ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే..పుష్ప-2 ది రూల్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమా…