Hitler Movie First Look Released: చేస్తున్న అన్ని సినిమాలు వైవిధ్యమైనవి ఉండేలా చూసుకుంటున్న సౌత్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా హిట్లర్ తో తెరపైకి రాబోతున్నారు. గతంలో చిరంజీవి హిట్లర్ సినిమా సూపర్ హిట్ కాగా ఇప్పుడు అదే పేరుతో విజయ్ ఆంటోనీ సినిమా వస్తోంది. విజయ్ ఆంటోనీతో గతంలో విజయ్ రాఘవన్ అనే మూవీని నిర్మించిన చందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్ గా…