న్యాచురల్ స్టార్ నానిని ఇప్పటి వరకు చూడని కొత్త యాంగిల్‌లో చూడబోతున్నాం. క్లాస్, మాస్ సినిమాలు చేస్తు వస్తున్న నాని ఈసారి వైలెన్స్‌కే వణుకు పుట్టించేలా ఉన్నాడు. దసరా, సరిపోదా శనివారం లాంటి మాస్ సినిమాలు చేసినప్పటికీ హిట్ 3తో ఊహించని ఊచకోతకు రెడీ అవుతున్నాడు నాని. టీజర్ కట్స్ కోసం సపరేట్‌గా కొన్ని షాట్స్ యాడ్ చేశారా లేదా సినిమాలో ఈ షాట్స్‌కు సంబంధించిన సీన్స్ ఉంటాయా అనేది తెలియదు గానీ హిట్ 3 టీజర్…