నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హిట్ 3. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానిని ఇప్పటి వరకు చూడని కొత్త యాంగిల్‌లో చూడబోతున్నాం. ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ తో ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ చుస్తే ఈసారి వైలెన్స్‌కే వణుకు పుట్టించేలా ఉన్నాడు నాని. దసరా, సరిపోదా శనివారం లాంటి మాస్ సినిమాలు చేసినప్పటికీ హిట్ 3తో ఊహించని ఊచకోతకు రెడీ అవుతున్నాడు నాని. Also…
యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక ఇప్పుడు హిట్ ఫ్రాంచైజ్ లో భాగంగా మూడవ సినిమా తీసుకువస్తున్నారు. మొదటి రెండు సినిమాలుకు నిర్మాతగా వ్యవహరించిన నేచురల్ స్టార్ నాని ఇప్పుడు రాబోతున్న హిట్ – కేస్ 3లో నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్నాడు. నాని సరసన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.…