నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మే ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నాని కెరీర్‌లోనే కాదు, తెలుగు సినిమాలలోని మోస్ట్ వైరల్ ఫీలింగ్స్‌లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయింది. నాని నుంచి ఇలాంటి సినిమా ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ లేడీస్ కూడా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి…